Mã QR
Hình đại diện của వివిన మూర్తి

వివిన మూర్తి

బెంగళూరు, శ్రీకాకుళం

తెలుగులో కొన్ని కథలు, కొన్ని నవలలకి రచయిత . హంసగీతం, వ్యాపారబంధాలు, విమానం వచ్చింది కొంత పేరు తెచ్చుకున్న నవలలు. స్పర్శ, పయనం పలాయనం, పాడుకాలం, జ్ఞాతం, దళిత సత్యం వంటి అనేక కథలు వివిధ భాషలలో వచ్చాయి. సాహిత్యం కన్న సమాజ చింతనే జీవిత లక్ష్యం అన్న భావనతో 40-45 ఏళ్ల ప్రయాణం. 2007లో ఉద్యోగ విరమణ. కథానిలయం సాంకేతిక బాధ్యతలు. మనసు ఫౌండేషన్ కి ఉడతభక్తి సాయం.